Naa jeevana shaili
1 mini-series on ShortFlix
అందరికీ నమస్కారం నా యీ ఛానెల్లో నా జీవన శైలి నా లైఫ్ స్టయిల్ విధానం గురించి వీడియోస్ పెడతాను లంచ్ బాక్స్ ఐడియాస్ గురించి ,మా యింటి వంట గురించి ,నేను బయటకి తిరిగే ప్రదేశాలు గురించి మా యింటి మొక్కలు ,పువ్వులు ,పక్షులు , చుట్టాలు కి చేసి పెట్టే వంట వెరైటీ ఐడియాలు ,మొకల్ని పెంచేవిదానం ,నేను కొన్న వస్తువులు మా యింటిలో చేసుకునే పూజలు ,వ్రతాలు ,ముగ్గులు , నేను పండగలకి వండిన వంటలు నేను యింటికి అలంక రించినవి అలంకారం చేసినవి , నాకు తెలిసిన విషయాలు గురించి అన్నిటి గురించి మీతో అందరితో పంచుకుంటూ వుండాలి అని మీరు చూపించే ప్రేమ అభిమానాలు ఆశీర్వాదాలుతో నేను ముందుకు వెళ్లాలి అని నేను పైన చెప్పిన అన్నిటికీ సంబందించిన వీడియోలు పెడతాను మీ ఆశీర్వాదాలు నాపైన ఉంచి నన్ను ముందుకు నదిపిస్తారుఅని ఆశిస్తున్నాను ధన్యవాదాలు
- Lunch box episodes , లంచ్ బాక్స్ ఎపిసోడ్స్ మా యింటి వంటలు . · Telugu · 11 episodes