Oorollu

8 short films on ShortFlix

ఊరోళ్ళు – మన పల్లె మన సంస్కృతి తెలంగాణ పల్లెలోని జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయం, యాస, భాష, పండుగలు మన ఊళ్లలో రోజూ జరిగే చిన్నచిన్న సంఘటనలను వినోదంగా, సహజంగా చూపించే ఒక స్వచ్ఛమైన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఊరోళ్ళు. నవ్వులు, భావోద్వేగాలు, బంధాలు, పల్లె అందాలు కలగలిపి మన మూలాలను గుర్తు చేసే కంటెంట్ మా ప్రత్యేకత. ప్రతి వీడియోలో మీరు మీ ఊరినే చూసిన అనుభూతి కలుగుతుంది. పల్లె వాసన కావాలంటే – ఊరోళ్ళు చూడండి

@oorollutelugu on YouTube

Short films